(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.160. అధ్యాయః 160
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ సత్యప్రశంసనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ। 12-160-0x(5836)(71390)
సత్యం ధర్మం ప్రశంసంతి విప్రర్షిపితృదేవతాః।
సత్యమిచ్ఛాంయహం జ్ఞాతుం తన్మే బ్రూహి పితామహ॥ 12-160-1(71391)
సత్యం కింలక్షణం రాజన్కథం వా తదవాప్యతే।
సత్యం ప్రాప్య భవేత్కించ కథం చైవ తదుచ్యతాం॥ 12-160-2(71392)
భీష్మ ఉవాచ। 12-160-3x(5837)
చాతుర్వర్ణ్యస్య ధర్మాణాం సంకరో న ప్రశస్యతే।
ధర్మః సాధారణః సత్యం సర్వవర్ణేషు భారత॥ 12-160-3(71393)
సత్యం సత్సు సదా ధర్మః సత్యం ధర్మః సనాతనః।
సత్యమేవ నమస్యేత సత్యం హి పరమా గతిః॥ 12-160-4(71394)
సత్యం ధర్మస్తపోయోగః సత్యం బ్రహ్మ సనాతనం।
సత్యం యజ్ఞః పరః ప్రోక్తః సర్వం సత్యే ప్రతిష్ఠితం॥ 12-160-5(71395)
రూపం యదిహ సత్యస్య యథావదనుపూర్వశః।
లక్షణం చ ప్రవక్ష్యామి సత్యస్యేహ పరాక్రమం॥ 12-160-6(71396)
ప్రాప్యతే చ యథా సత్యం తచ్చ వేత్తుమిహార్హసి।
సత్యం త్రయోదశావధం సర్వలోకేషు భారత॥ 12-160-7(71397)
సత్యం చ సమతా చైవ దమశ్చైవ న సంశయః।
అమాత్సర్యం క్షమా చైవ హ్రీస్తితిక్షాఽనసూయతా॥ 12-160-8(71398)
త్యాగో ధ్యానమథార్యత్వం ధృతిశ్చ సతతం దయా।
అహింసా చైవ రాజేంద్ర సత్యాకారాస్త్రయోదశ॥ 12-160-9(71399)
సత్యం నామావ్యయం నిత్యమవికారి తథైవ చ।
సర్వధర్మావిరుద్ధం చ యోగేనైతదవాప్యతే॥ 12-160-10(71400)
ఆత్మనీష్టే తథాఽనిష్టే రిపౌ చ సమతా తథా।
ఇచ్ఛాద్వేషం క్షయం ప్రాప్య కామక్రోధక్షయం తథా॥ 12-160-11(71401)
దమీ నాన్యస్పృహా నిత్యం గాంభీర్యం ధైర్యమేవ చ।
అశాఠ్యం క్రోధదమనం జ్ఞానేనైతదవాప్యతే॥ 12-160-12(71402)
అమాత్సర్యం బుధాః ప్రాహుర్దానే ధర్మే చ సంయమః।
అవస్థితేన నిత్యం చ సత్యేనామత్సరీ భవేత్॥ 12-160-13(71403)
అక్షమాయాః క్షమాయాశ్చ ప్రియాణీహాప్రియాణి చ।
క్షమతే స తః సాధుస్తతః ప్రాప్నోతి సత్యతాం॥ 12-160-14(71404)
కల్యాణం రుతే బాఢం ధీమాన్న గ్లాయతే క్వచిత్।
ప్రశాంతవాఙ్భనా నిత్యం హ్రీస్తు ధర్మాదవాప్యతే॥ 12-160-15(71405)
ధర్మార్థహేతోః క్షమతే తితిక్షా ధర్మ ఉత్తమః।
లోకసంగ్రహణార్థం వై సా తు ధైర్యేణ లభ్యతే॥ 12-160-16(71406)
`అనసూయా తు గాంభీర్యం దానేనైతదవాప్యతే।'
త్యక్తస్నేహస్య యస్త్యాగో విషయాణాం తథైవ చ।
రాగద్వేషప్రహీణస్య త్యాగో భవతి నాన్యథా॥ 12-160-17(71407)
`ధ్యానం చ శాఠ్యమిత్యుక్తం మౌనేనైతదవాప్యతే।'
ఆర్యతా నామ భూతానాం యః కరోతి ప్రయత్నతః।
శుభం కర్మ నిరాకారో వీతరాగస్తథైవ చ॥ 12-160-18(71408)
ధృతిర్నామ సుఖే దుఃఖే యయా నాప్నోతి విక్రియాం॥
తాం భజేత సదా ప్రాజ్ఞో య ఇచ్ఛేద్భూతిమాత్మనః॥ 12-160-19(71409)
సర్వథా క్షమిణా భావ్యం తథా సత్యపరేణ చ।
వీతహర్షభయక్రోధో ధృతిమాప్నోతి పండితః॥ 12-160-20(71410)
అద్రోహః సర్వభూతేషు కర్మణా మనసా గిరా।
అనుగ్రహశ్చ దానం చ సతాం ధర్మః సనాతనః॥ 12-160-21(71411)
ఏతే త్రయోదశాకారాః పృథక్సత్యైకలక్షణాః।
భజంతే సత్యమేవేహ బృంహయంతే చ భారత॥ 12-160-22(71412)
నాంతః శక్యో గుణానాం చ వక్తుం సత్యస్య పార్థివ।
అతః సత్యం ప్రశంసంతి విప్రాః సపితృదేవతాః॥ 12-160-23(71413)
నాస్తి సత్యాత్పరో ధర్మో నానృతాత్పాతకం పరం।
స్థితిర్హి సత్యం ధర్మస్య తస్మాత్సత్యం న లోపయేత్॥ 12-160-24(71414)
ఉపైతి సత్యాద్దానం హి తథా యజ్ఞాః సదక్షిణాః।
త్రేతాగ్నిహోత్రం వేదాశ్చ యే చాన్యే ధర్మనిశ్చయాః॥ 12-160-25(71415)
అశ్వమేధసహస్త్రం చ సత్యం చ తులయా ధృతం।
అశ్వమేధసహస్రాద్ధి సత్యమేవ విశిష్యతే॥ ॥ 12-160-26(71416)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మపర్వణి షష్ట్యధికశతతమోఽధ్యాయః॥ 160॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-160-14 అక్షమాయా విషయే తథా క్షమాయా ఇతి దృష్టాంతార్థం॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.